తెలుగు సంవత్సరాలు
రాశులు 12
తెలుగు నెలలు
తెలుగు అంకెలు
తెలుగు అక్షరాలు
తెలుగు_గుణింతములు
జానపద_కళలు
కులవృత్తులు
నవగ్రహాలు
ఋతువులు
కొలతలు
పక్షములు
తెలుగు లగ్నములు
తిథులు

తెలుగు సంవత్సరాలు

1927, 1987, 2047, 2107

1. ప్రభవ నామ సంవత్సరం

(యజ్ఞములు ఎక్కువగా జరుగుతాయని అర్థం)

1928, 1988, 2048, 2108

2. విభవ నామ సంవత్సరం

(ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు)

1929, 1989, 2049, 2109

3. శుక్ల నామ సంవత్సరం

(సమృద్ధిగా పంటలు పండుతాయనే సంకేతమిస్తుంది)

1930, 1990, 2050, 2110

4. ప్రమోదూత నామ సంవత్సరం

(అందరికీ ఆనందం పంచుతుందని అర్థం)

1931, 1991, 2051, 2111

5. ప్రజోత్పత్తి నామ సంవత్సరం

(అన్నింటా అభివృద్ధి చెందడాన్ని సూచిస్తుంది)

1932, 1992, 2052, 2112

6. అంగీరస నామ సంవత్సరం

(భోగభాగ్యములు కలగాలనే అర్థాన్నిస్తుంది)

1933, 1993, 2053, 2113

7. శ్రీముఖ నామ సంవత్సరం

(వనరులన్నీ సమృద్ధిగా అందుతాయని అర్థం)

1934, 1994, 2054, 2114

8. భావ నామ సంవత్సరం

(సద్భావనలు, ఉన్నత భావాలు కలిగి ఉండాలని తెలుపుతుంది)

1935, 1995, 2055, 2115

9. యువ నామ సంవత్సరం

(సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో ప్రజలు సుఖంగా ఉండాలి)

1936, 1996, 2056, 2116

10. ధాత నామ సంవత్సరం

(అనారోగ్య బాధలు తొలుగుతాయని, ఔషధాలు ఫలిస్తాయని చెబుతుంది)

1937, 1997, 2057, 2117

11. ఈశ్వర నామ సంవత్సరం

(అందరూ క్షేమంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అర్థం)

1938, 1998, 2058, 2118

12. బహుధాన్య నామ సంవత్సరం

(దేశమంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది)

1939, 1999, 2059, 2119

13. ప్రమాది నామ సంవత్సరం

(వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి)

1940, 2000, 2060, 2120

14. విక్రమ నామ సంవత్సరం

(సమృద్ధిగా పంటలు పండిస్తూ, అన్నింటా విజయం సాధిస్తారని అర్థం)

1941, 2001, 2061, 2121

15. వృష నామ సంవత్సరం

(వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలుపుతుంది)

1942, 2002, 2062, 2122

16. చిత్రభాను నామ సంవత్సరం

(అంచనాలకు అందని ఫలితాలు పొందుతారు)

1943, 2003, 2063, 2123

17. స్వభాను నామ సంవత్సరం

(ప్రజలకు క్షేమం, ఆనందం, ఆరోగ్యం అందుతాయని అర్థం)

1944, 2004, 2064, 2124

18. తారణ నామ సంవత్సరం

(సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి)

1945, 2005, 2065, 2125

19. పార్థివ నామ సంవత్సరం

(సంపద సిద్ధిస్తుంది)

1946, 2006, 2066, 2126

20. వ్యయ నామ సంవత్సరం

(అతివృష్టి, అధిక ఖర్చులని సూచిస్తుంది)

1947, 2007, 2067, 2127

21. సర్వజిత్తు నామ సంవత్సరం

(ప్రజలకు అనుకూలించే వర్షాలు కురుయును)

1948, 2008, 2068, 2128

22. సర్వధారి నామ సంవత్సరం

(అందరూ సుభిక్షంగా ఉండాలని అర్థం)

1949, 2009, 2069, 2129

23. విరోధి నామ సంవత్సరం

(వర్షాలు తక్కువగా కురుస్తాయి)

1950, 2010, 2070, 2130

24. వికృతి నామ సంవత్సరం

(అశుభ, ప్రతికూల ఫలితాలు సూచిస్తుంది)

1951, 2011, 2071, 2131

25. ఖర నామ సంవత్సరం

(సామాన్య పరిస్థితులు ఉంటాయి)

1952, 2012, 2072, 2132

26. నందన నామ సంవత్సరం

(ప్రజలు ఆనందంతో ఉంటారు)

1953, 2013, 2073, 2133

27. విజయ నామ సంవత్సరం

(శత్రువుపై విజయం సాధిస్తారు)

1954, 2014, 2074, 2134

28. జయ నామ సంవత్సరం

(కార్యసిద్ధి, రుగ్మతలను జయిస్తారు)

1955, 2015, 2075 , 2135

29. మన్మథ నామ సంవత్సరం

(భోగభాగ్యాలు సిద్ధించి, ఆరోగ్యంగా ఉంటారు. బాధలు తొలిగిపోతాయి)

1956, 2016, 2076, 2136

30. దుర్ముఖి నామ సంవత్సరం

(ఇబ్బందులున్నా క్షేమకర ఫలితాలు పొందుతారు)

1957, 2017, 2077, 2137

31. హేవిలంబి నామ సంవత్సరం

(ప్రజలంతా సంతోషంగా ఉంటారు)

1958, 2018, 2078, 2138

32. విలంబి నామ సంవత్సరం

(అంతా సుభిక్షంగా ఉంటారిని అర్థం)

1959, 2019, 2079, 2139

33. వికారి నామ సంవత్సరం

(శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి)

1960, 2020, 2080, 2140

34. శార్వరి నామ సంవత్సరం

(పంటల దిగుబడి సాఽధారణంగా ఉంటుంది)

1961, 2021, 2081, 2141

35. ప్లవ నామ సంవత్సరం

(నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి)

1962, 2022, 2082, 2142

36. శుభకృతు నామ సంవత్సరం

(ప్రజలు సుఖంగా జీవిస్తారు)

1963, 2023, 2083, 2143

37. శోభకృతు నామ సంవత్సరం

(సుఖసంతోషాలు వెల్లువిరుస్తాయి)

1964, 2024, 2084, 2144

38. క్రోధి నామ సంవత్సరం

(కోప స్వభావంతో సామాన్య ఫలితాలు పొందుతారు)

1965, 2025, 2085, 2145

39. విశ్వావసు నామ సంవత్సరం

(ధనం సమృద్ధిగా లభిస్తుంది)

1966, 2026, 2086, 2146

40. పరాభవ నామ సంవత్సరం

(ఓటములు ఎదురవుతాయి)

1967, 2027, 2087, 2147

41. ప్లవంగ నామ సంవత్సరం

(నీరు సమృద్ధిగా లభించును)

1968, 2028, 2088, 2148

42. కీలక నామ సంవత్సరం

(పంటలు విశేషంగా పండుతాయి)

1969, 2029, 2089, 2149

43. సౌమ్య నామ సంవత్సరం

(అందరికీ శుభాలు కలుగుతాయి)

1970, 2030, 2090, 2150

44. సాధారణ నామ సంవత్సరం

(సామాన్య ఫలితాలు కలుగుతాయి)

1971, 2031, 2091, 2151

45. విరోధికృతు నామ సంవత్సరం

(ప్రజల్లో వైరుధ్య భావాలు ఏర్పడతాయి)

1972, 2032, 2092, 2152

46. పరీధావి నామ సంవత్సరం

(భయాలు కలుగుతాయి)

1973, 2033, 2093, 2153

47. ప్రమాదీచ నామ సంవత్సరం

(ప్రమాదాలు ఎక్కువగా సంభవించును)

1974, 2034, 2094, 2154

48. ఆనంద నామ సంవత్సరం

(అంతా ఆనందమయమేనని అర్థం)

1975, 2035, 2095, 2155

49. రాక్షస నామ సంవత్సరం

(కఠినత్వం పెరగుతుంది. దుస్సంఘటనలు సంభవిస్తాయి)

1976, 2036, 2096, 2156

50. నల నామ సంవత్సరం

(సస్య సమృద్ధి కలుగుతుంది)

1977, 2037, 2097, 2157

51. పింగళ నామ సంవత్సరం

(సామాన్య ఫలితాలు కలుగుతాయి)

1978, 2038, 2098, 2158

52. కాళయుక్తి నామ సంవత్సరం

(కాలానికి అనుగుణమైన ఫలితాలు వస్తాయి)

1979, 2039, 2099, 2159

53. సిధ్ధార్థి నామ సంవత్సరం

(అన్ని కార్యాలు సిద్ధిస్తాయి)

1980, 2040, 2100, 2160

54. రౌద్రి నామ సంవత్సరం

(బాధలు కలుగుతాయి)

1981, 2041, 2101, 2161

55. దుర్మతి నామ సంవత్సరం

(సామాన్య వర్షాలు కురుస్తాయి)

1982, 2042, 2102, 2162

56. దుందుభి నామ సంవత్సరం

(ధాన్య సమృద్ధితో పాటు అంతా క్షేమంగా ఉంటారు)

1983, 2043, 2103, 2163

57. రుధిరోద్గారి నామ సంవత్సరం

(ప్రమాదాలు అధికం)

1984, 2044, 2104, 2164

58. రక్తాక్షి నామ సంవత్సరం

(అశుభాలకు సంకేతం, సామాన్య ఫలితాలు వస్తాయి)

1985, 2045, 2105, 2165

59. క్రోధన నామ సంవత్సరం

(అన్నింటా విజయం సిద్ధిస్తుంది)

1986, 2046, 2106, 2166

60. అక్షయ నామ సంవత్సరం

(అధిక సంపదలను సూచిస్తుంది)