శుభ కార్యము (వివాహము లేదా గృహ ప్రవేశము) చేసిన ఆరు నెలల వరకు ఏ అశుభ కార్యము చేయ కూడదా? లేదా అశుభ కార్యక్రమము నకు హాజరు కాకూడదా?
పూజ చేసే సమయం లో జేగంట ఎందుకు మ్రోగించాలి?
విత్తు ముందా చెట్టు ముందా? పక్షి ముందా గుడ్డు ముందా?
భారతీయ సంస్కృతి లో సంస్కారాలకు ఉండే ప్రాధాన్యత ఏమిటి?
ఒకే ఇంట్లో గర్భవతులైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండవచ్ఛునా?
మాంసాహారం తిన్న తరువాత దైవ దర్శనం చేయ వచ్చా?
వారాల పేర్లు ఎలా వచ్చాయి?
దేవుని నిత్యం ఎందుకు పూజించాలి ?. ఆహార పదార్ధాలు ఎందుకు నివేదించాలి?
ఇంటి పెద్ద మరణించినప్పుడు చూడడానికి వెళ్లిన వారు ఆ ఇంటి సంధ్యా దీపం చూడకూడదా?
కుటుంబ సభ్యులలో ఎవరైనా కాలం చేసినప్పుడు ఆ సంవత్సరం పండుగలు జరుపుకోకూడదా?
స్త్రీలు రుద్రాక్షలు ధరించ కూడదా?
శుభ కార్య క్రమాలకు వెళ్లేప్పుడు ముగ్గురు కలసి ప్రయాణం చేయరాదా?
పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుర్ని, పెళ్లి కుమారుని తండ్రి 'సంగీతం' వచ్చునా! అని ప్రశ్నిస్థా రెందుకు?
స్త్రీలకు బహిష్టు రావడం ఎలా మొదలయ్యింది? నెలసరి నియమాలు పాటించక పోతే దోషమా?
పెళ్ళికి ముందు కన్యాదాత గృహం లో భోజనం చేస్తే ఆ సంబంధం కుదరదా?. 'కతికితే అతకదు' అంటారు నిజమేనా?
సాయంత్రం వేళలో నవ గ్రహాలకు ప్రదక్షిణాలు చేయవచ్చా?
మూడు నెలల లోపు గర్భిణి శుభ కార్య క్రమాలలో పాల్గొనవచ్చా?
జాతక పొంతనలు కుదరకపోతే ఆ దంపతుల జీవితం సాఫీగా సాగదా?. కష్టాలు కన్నీళ్ళేనా?
రధసప్తమి విశిష్టత ఏమిటి? ఎలా జరుపుకోవాలి?
కనుమ రోజు మాంసం తినాలా?
దుకాణం లో కొన్న తీపి పదార్ధాలు దేవునికి నివేదించ వచ్చునా?
సంక్రాంతి పండుగ ప్రాధాన్యత ఏమిటి?
భోగి పండుగ కు ఆ పేరు ఎలా వచ్చింది?. భోగి మంటలు ఎందుకు వేస్తారు?
ఎన్నేళ్ళకి ఒకసారి ఆడ పడచుకి ఒడిబియ్యం పొయ్యాలి?
జ్యోతిష్య శాస్త్రం లో చూపించే పరిష్కారాలు పనిచేస్తాయా?
క్షీరాబ్ది ద్వాదశి?
ఆకాశ దీపం అంటే ఏమిటి? దేవాలయాలలో వెలిగించడం వెనుక అంతరార్ధం ఏమిటి?
నాగుల చవితి పండుగ వెనుక వుండే అంతరార్ధం ఏమిటి?
కార్తీక మాసం లో వన భోజనం ఎందుకు చేయాలి?
కార్తీక సోమవారం ప్రాధాన్యత ఏమిటి?
కార్తీక మాసం విశిష్టత ఏమిటి?
ధన త్రయోదశి విశేషాలు ఏమిటి?
తల్లి దండ్రుల పాప పుణ్యాలు పిల్లలకు వస్తాయా?
హిందూ పద్ధతిలో వివాహ పద్ధతులు ఎన్ని? కులాంతర మతాంతర వివాహాలలో ఏది మంచిది?
మన తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఉండడం లోని అంతరార్ధం ఏమిటి?
రుద్రాక్షల మహిమ ఏమిటి?
దుర్గా దేవి ని శాకంబరి దేవి గా పూజించడం లో అంతరార్ధం ఏమిటి?
నవ రాత్రుల విశిష్టత ఏమిటి?
ఇంటికి సున్నం ఎందుకు వేస్తారు?
భోజనం మౌనం గా చేయాలా?
తల్లిదండ్రులది వేరు వేరు కులాలైతే బిడ్డలకు ఏ కులం వస్తుంది?
దేవునికి కొబ్బరి కాయనే ఎందుకు కొట్టాలి?
కుమారుని తండ్రి ఏవిదం గా పెంచాలి?
బ్రహ్మ ముహూర్తం (బ్రాహ్మీ ముహూర్తం) అంటే ఏమిటి?
పాలను తొక్కితే పాపమా?
గర్భవతులు పుష్కర స్నానం చేయవచ్చా?
అష్టదరిద్రాలు అంటే ఏమిటి?
పంచ భక్ష్య పరమాన్నము అంటే ఏమిటి?
దేవాలయాల్లో రావి చెట్టు, వేప చెట్టులను కలిపి పెంచుతారు ఎందువల్ల?

శుభ కార్యము (వివాహము లేదా గృహ ప్రవేశము) చేసిన ఆరు నెలల వరకు ఏ అశుభ కార్యము చేయ కూడదా? లేదా అశుభ కార్యక్రమము నకు హాజరు కాకూడదా?

శుభ కార్యము (వివాహము లేదా గృహ ప్రవేశము) చేసిన ఆరు నెలల వరకు ఏ అశుభ కార్యము చేయ కూడదా? లేదా అశుభ కార్యక్రమము నకు హాజరు కాకూడదా?


శుభకార్యము తలపెట్టే ముందు పంచ పాలకులను, అష్ట దిక్పాలకులను ఆహ్వానించి ఆ శుభ కార్యము మొదలు పెడతాము. ఈవిధము గా మన గృహము లో ప్రవేశించిన దేవతలు ఒక అయనము (ఉత్తరాయణము లేదా దక్షిణాయనము) పూర్తి అయేంత వరకు ఉంటారు.

ఉదా: జూన్ నెలలో గృహ ప్రవేశము చేస్తే జూలై మధ్య నుండి మొదలయే దక్షిణాయనం వరకు అంటే సుమారు ఒక నెల అంతే తప్ప ఆరు నెలలు అని కాదు. ఆరు నెలలు అని అనడం వెనుక ఉద్దేశం ఒక అయనం నుండి మరొక అయనం వరకు ఆరు నెలలు కనుక. ఈ సమయం లో దేవతలు గృహము లో ఉంటారు కనుక అశుభ కార్యం చేయకూడదు అంటారు.

అయితే ఒక్కోసారి తప్పని సరి పరిస్థితులలో అశుభ కార్యం నకు హాజరు కావలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అటువంటప్పుడు స్నానాదికాలు బయట చేసి ఇంట్లో కి ప్రవేశించాలి తప్ప ఇంట్లోకి ప్రవేశించి చేయరాదు.