నక్షత్రాలు - అక్షరాలు
| నక్షత్రాలు | మొదటి అక్షరాలు | మొదటి అక్షరాలు |
|---|
| అశ్విని | చు, చే, చో, లా | chu,che,cho,la |
| భరణి | లీ, లు, లే, లో | Lee, Lu, Le, Lo |
| కృతిక | ఆ,ఈ,ఊ ,ఏ, | aa, ee, vu, Ei |
| రోహిణి | ఓ, వా, వి, వు | O, Va, Vi, Vu |
| మృగశిర | వి వో, కా, కి | We Wo, Ka, Ki |
| ఆరుద్ర | కూ,ఖం,జ, ఛా | Ku, kam, ja, cha |
| పునర్వసు | కే, కో, హ, హీ | ke,ko,ha,hi |
| పుష్య | హు, హీ, హో, డా | hu,he,ho,da |
| ఆశ్లేష | డీ, డు, డే,డో | di,du,de,do |
| మఖ | మా, మి, మూ, మే | ma,mi,mu,me |
| పూర్వ ఫల్గుని | మో, టా, టీ, టూ | mo,ta,ti,tu |
| ఉత్తర ఫల్గుని | టే, టో, పా, పీ | te,to,pa,pi |
| హస్త | వూ, షం, ణా, ఢా | pu,sham,na,ta |
| చిత్ర | పే, పో, రా, రి | pe,po,ra,ri |
| స్వాతి | రూ, రే, రో, లా | ru,re,ro,tha |
| విశాక | తీ, తూ, తే, తో | thi,thu,the,tho |
| అనురాధ | నా, నీ, నూ, నే | na,ni,nu,ne |
| జ్యేష్ట | నో, యా, యీ, యూ | no,ya,yi,yu |
| మూలా | యే, యో, బా, బీ | ye,yu,ba,bi |
| పూర్వాషాఢ | బూ, ధా, భా, ఢా | bu,da,bha,da |
| ఉత్తరాషాఢ | బే, బో, జా, జీ | be,bo,ja,ji |
| శ్రవణ | జూ, జే, జో, ఖా | ju,je,jo,ka |
| ధనిష్ఠ | గా, గీ ,గూ, గే | ga,gi,gu,ge |
| శతభిష | గో, సా, సీ, సూ | go,sa,si,su |
| పూర్వాభాద్ర | సే, సో, దా,దీ | se,so,dha,dhi |
| ఉత్తరాభాద్ర | ధు, శ్చం, చా, ధా | du,syam,zu,dha |
| రేవతి | దే, దో, చా, చీ | de,do,cha,chi |