తలమీద - కలయము
బ్రహ్మ రంధ్రమున - మరణము
ముఖము - బంధు దర్శనం
నుదురు - బంధు సన్యాసము
ఎడమ కన్ను - శుభం
కుడి కన్ను - అపజయం
ఎడమ చెవి - ఆదాయం
కుడి చెవి - దీర్ఘాయువు
పై పెదవి - కలహము
క్రింది పెదవి - లాభము
రెండు పెదవులపై - మృత్యువు
నోటియందు - ఇస్టాన్న భోజనం
గడ్డం - రాజ దండనము
దవడ - వస్త్ర లాభం
మణికట్టు - అలంకార ప్రాప్తి
మోచేయి - కీర్తి
వ్రేళ్ళపై - ధన హాని
కుడిభుజము - ఆరోగ్యం
ఎడమ భుజము - అగౌరవము
తొడలు - వస్త్ర నాశము
మీసములపై - కష్టము
పాదములు - కష్టము
పాదముల వెనుక - ప్రయాణము
కాలి వేళ్ళు - నిర్లజ్జ
తలమీద - ఎం ఉండదు
కొప్పుపై - రోగ భయం
పిక్కలు - బంధు దర్శనము
ఎడమ కన్ను - భర్త ప్రేమ
కుడి కన్ను - మనోవ్యధ
కుడిచెవి - ధనలాభం
పైపెదవి - వివాదాలు
క్రింది పెదవి - కొత్త వస్తువులు సంక్రమిస్తాయి
స్థనము - అధిక దుఃఖము
వీపు - మరణ వార్త
గోళ్ళపై - కలహాలు
ఎడమ చేయి - మెంటల్ స్ట్రెస్
వేళ్ళపై - నగల ప్రాప్తి
చేతియందు - ధన నష్టము
కుడి భుజము - కామ రతి ప్రాప్తి
తొడలు - వ్వభిచారము
మోకాళ్ళు - బంధనము
చీలమండలము - కష్టము
కుడికాలు - శత్రు నాశనము
కాలి వేళ్ళు - పుత్ర లాభము
కుడి చెంప - మగ శిశువు జన్మిస్తాడు
రొమ్ము - మంచి జరుగుతుంది
మోచేయి - డబ్బు నష్టం
వక్షము - అత్యంత సుఖము