1. ఈశావాస్య ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
2. కేన ఉపనిషత్తు - సామవేదం
3. కఠ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
4. ప్రశ్న ఉపనిషత్తు - అధర్వణవేదం
5. ముండక ఉపనిషత్తు - అధర్వణవేదం
6. మాండూక్య ఉపనిషత్తు - అధర్వణవేదం
7. తైత్తిరీయ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
8. ఐతరేయ ఉపనిషత్తు - ఋగ్వేదం
9. ఛాందోగ్య ఉపనిషత్తు - సామవేదం
10. బృహదారణ్యక ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
11. బ్రహ్మ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
12. కైవల్య ఉపనిషత్తు - అధర్వణవేదం
13. జాబాల ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
14. శ్వేతాశ్వతర ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
15. హంస ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
16. ఆరుణిక ఉపనిషత్తు - సామవేదం
17. గర్భ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
18. నారాయణ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
19. పరమహంస ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
20. అమృతబిందు ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
21. అమృతనాద ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
22. అధర్వశిర ఉపనిషత్తు - అధర్వణవేదం
23. అధర్వశిఖ ఉపనిషత్తు - అధర్వణవేదం
24. మైత్రాయణి ఉపనిషత్తు - సామవేదం
25. కౌషీతకీబ్రాహ్మణ ఉపనిషత్తు - ఋగ్వేదం
26. బృహత్ జాబాల ఉపనిషత్తు - అధర్వణవేదం
27. నృసింహతాపిని ఉపనిషత్తు - అధర్వణవేదం
28. కాలాగ్నిరుద్ర ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
29. మైత్రేయ ఉపనిషత్తు - సామవేదం
30. సుబాల ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
31. క్షురిక ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
32. మంత్రిక ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
33. సర్వసార ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
34. నిరాలంబ ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
35. శుకరహస్య ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
36. వజ్రసూచిక ఉపనిషత్తు - సామవేదం
37. తెజోబిందు ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
38. నాదబిందు ఉపనిషత్తు - ఋగ్వేదం
39. ధ్యానబిందు ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
40. బ్రహ్మవిద్య ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
41. యోగతత్త్వ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
42. ఆత్మబోధ ఉపనిషత్తు - ఋగ్వేదం
43. నారదపరివ్రాజక ఉపనిషత్తు - అధర్వణవేదం
44. త్రిశిఖబ్రాహ్మణ ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
45. సీత ఉపనిషత్తు - అధర్వణవేదం
46. యోగచూడామణి ఉపనిషత్తు - సామవేదం
47. నిర్వాణ ఉపనిషత్తు - ఋగ్వేదం
48. మండలబ్రాహ్మణ ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
49. దక్షిణామూర్తి ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
50. శరభ ఉపనిషత్తు - అధర్వణవేదం
51. స్కంద ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
52. త్రిపాద్విభూతిమహానారాయణ ఉపనిషత్తు - అధర్వణవేదం
53. అద్వయతారక ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
54. రామరహస్య ఉపనిషత్తు - అధర్వణవేదం
55. రామతాపిని ఉపనిషత్తు - అధర్వణవేదం
56. వాసుదేవ ఉపనిషత్తు - సామవేదం
57. ముద్గల ఉపనిషత్తు - ఋగ్వేదం
58. శాండిల్య ఉపనిషత్తు - అధర్వణవేదం
59. పైంగల ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
60. భిక్షుక ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
61. మహా ఉపనిషత్తు - సామవేదం
62. శారీరక ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
63. యోగశిఖ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
64. తురీయాతీత ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
65. సన్యాస ఉపనిషత్తు - సామవేదం
66. పరమహంస పరివ్రాజక ఉపనిషత్తు - అధర్వణవేదం
67. అక్షమాలిక ఉపనిషత్తు - ఋగ్వేదం
68. అవ్యక్త ఉపనిషత్తు - సామవేదం
69. అన్నపూర్ణ ఉపనిషత్తు - అధర్వణవేదం
70. ఏకాక్షర ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
71. సూర్య ఉపనిషత్తు - అధర్వణవేదం
72. అక్షి ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
73. అధ్యాత్మ ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
74. కుండిక ఉపనిషత్తు - సామవేదం
75. సావిత్రి ఉపనిషత్తు - సామవేదం
76. ఆత్మ ఉపనిషత్తు - అధర్వణవేదం
77. పాశుపతబ్రహ్మ ఉపనిషత్తు - అధర్వణవేదం
78. పరబ్రహ్మ ఉపనిషత్తు - అధర్వణవేదం
79. అవధూత ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
80. త్రిపురాతాపిని ఉపనిషత్తు - అధర్వణవేదం
81. దేవి ఉపనిషత్తు - అధర్వణవేదం
82. త్రిపుర ఉపనిషత్తు - ఋగ్వేదం
83. కఠరుద్ర ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
84. భావన ఉపనిషత్తు - అధర్వణవేదం
85. రుద్రహృదయ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
86. యోగకుండలి ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
87. బస్మజాబాల ఉపనిషత్తు - అధర్వణవేదం
88. రుద్రాక్షజాబాల ఉపనిషత్తు - సామవేదం
89. గణపతి ఉపనిషత్తు - అధర్వణవేదం
90. దర్శన ఉపనిషత్తు - సామవేదం
91. తారసార ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
92. మహావాక్య ఉపనిషత్తు - అధర్వణవేదం
93. పంచబ్రహ్మ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
94. ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
95. గోపాలతాపిని ఉపనిషత్తు - అధర్వణవేదం
96. కృష్ణ ఉపనిషత్తు - అధర్వణవేదం
97. యాజ్ఞవల్క ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
98. వరాహ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
99. శాట్యాయనీయ ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం
100. హయగ్రీవ ఉపనిషత్తు - అధర్వణవేదం
101. దత్తాత్రేయ ఉపనిషత్తు - అధర్వణవేదం
102. గారుడ ఉపనిషత్తు - అధర్వణవేదం
103. కలిసంతరణ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
104. జాబాలి ఉపనిషత్తు - సామవేదం
105. సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు - ఋగ్వేదం
106. సరస్వతీరహస్య ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం
107. బహ్వృచ ఉపనిషత్తు - ఋగ్వేదం
108. ముక్తిక ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం