గణేశ శ్లోకములు
సరస్వతి శ్లోకములు
గురు శ్లోకములు
శ్రీరామ శ్లోకములు
శ్రీకృష్ణ శ్లోకములు
విష్ణు శ్లోకములు
హనుమాన్ శ్లోకములు
మహామృత్యుంజయ మంత్రం
శ్రీవేంకటేశ్వర శ్లోకము
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
నవగ్రహ శ్లోకము
తులసీ శ్లోకము
నామోచ్చరణ
హనుమాన్ చాలీసా
నిత్య పారాయణ శ్లోకాః
ఆంజనేయ దండకం
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
శ్రీ సూర్య నమస్కార మంత్రం

గణేశ శ్లోకములు

శుక్లాంబరధరం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం

అనేక దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే

శ్రీ వక్రతుండ మహాకాయ

శ్రీ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ

నిర్విఘ్నం కురు మే దేవ సర్వ (శుభ) కార్యేషు సర్వదా

గజాననం భూతగణాధి

గజాననం భూతగణాధిసేవితం కపిత్థం, జంబు ఫలసార భక్షణం

ఉమాసుతం శోకవినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం

మూషికవాహన

మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర

పార్వతి నందన మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే